చెన్నూరు నియోజకవర్గంలో సింగరేణి కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. కోల్ బ్లాక్ ఏర్పాటు, గృహాలు, భూముల వినియోగంతో పాటు, ఉత్తర వాహిని పుణ్యస్థానం అభివృద్ధికి ప్రధాని మోడీని ఆహ్వానించే యత్నాలు కూడా బీజేపీ వ్యూహాల్లో భాగంగా ఉన్నాయి.
చెన్నూరు పై బిజెపి మాస్టర్ ప్లాన్ కైవసం కోసం వ్యూహ ప్రణాళికలు ప్రధాన ఎజెండాగా సోమనపల్లి సింగరేణి కోల్ బ్లాక్ 2 వేల క్వాటర్ల వాడకం ప్రతిపాదన ఉత్తర వాహిని పుణ్య స్థానం కోసం ప్రధాని మోడీ ఆహ్వాన యత్నం కమలం వికసించేలా పక్కా పథకం చెన్నూర్ అసెంబ్లీపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ పోటి అభ్యర్థి దుర్గం అశోక్ ప్రత్యేక శ్రద్ధ
Share:

సారాంశం